మంత్రాల నేపంతో హత్య చేసి కాల్చేశారు..!
NRML: మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిద చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ CI అజయ్ తెలిపిన వివరాలు ప్రకారం కడెం మం. గండిగోపాల్పూర్‌కు చెందిన దేశినేని భీమయ్య (55)ను అదే గ్రామానికి చెందిన మూతి నరేశ్, మల్లేశ్ ఈనెల 10న భీమయ్యను కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు.