ప్రమాదాల నివారణకు చర్యలు: దివాకర్ రెడ్డి

ప్రమాదాల నివారణకు చర్యలు: దివాకర్ రెడ్డి

TPT: తిరుపతి నగరంలోని గరుడ వారధి ఫ్లైఓవర్ పై ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ... యువత వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.