పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై చర్యలు

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై చర్యలు

CTR: PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు.