227 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు

227 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు

VSP: నాడు-నేడు ఫేజ్-2లోని జిల్లాలోని పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం చేసిన 227 మంది HMలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు డీఈవో వెంకట లక్ష్మమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు జారీ అయినవారిలో అనకాపల్లి మండలంలో 23 మంది, అచ్చుతాపురం 9, బుచ్చెయ్యపేట 6, చీడికాడ 6, చోడవరం15, దేవరాపల్లి ముగ్గురు, గొలుగొండ 5 తో పాటు పలు పాఠశాలల HMలుగా ఉన్నారు.