రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
సత్యసాయి: NGKL: స్కూల్ పిల్లలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగున్నట్లు పేర్కొంది. రేపు చివరి అకాడమిక్ రోజు కావడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'PTM' నిర్వహించాలని సూచించింది. ఈ సెలవుల్లో చదువుతో పాటు ఇతర సృజనాత్మక పనుల్లో విద్యార్థులను నిమగ్నం చేయాలనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం.