'ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ ఇస్తోంది'

'ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ ఇస్తోంది'

BPT: ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ ఇస్తోందని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ ఇస్తోందని చెప్పారు. గడువు లోపు చెల్లించన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని వెల్లడించారు.