ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం

ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం

ఎయిరిండియా విమానంలో మరోసారి సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్తగా మంగోలియాలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.