'మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలి'

'మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలి'

MHBD: ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌ను శనివారం రాత్రి జిల్లా ఎస్పీ రామనాధ కేకన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. ఇందులో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు.