ఓటు హక్కు వినియోగించుకున్న సత్య ప్రసన్న

ఓటు హక్కు వినియోగించుకున్న సత్య ప్రసన్న

కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో గోపాల్రావుపేట మాజీ సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాంరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సత్యప్రసన్న మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే దిశగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.