VIDEO: ఉప్పరగూడెంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

VIDEO: ఉప్పరగూడెంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

E.G: ఉప్పరగూడెం గ్రామంలోని బెతెల్ చర్చిలో ఆదివారం ఈస్టర్ పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ రాజ్ పాల్ దైవ సందేశం అందిస్తూ క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు పంచుకున్నారు. "క్రీస్తు లేచెను హల్లెలూయ" అంటూ నినాదాలు చేశారు.