ఫ్యాక్టరీలో ప్రమాదం.. కూలీలకు గాయాలు

ఫ్యాక్టరీలో ప్రమాదం.. కూలీలకు గాయాలు

KMM: షుగర్ ఫ్యాక్టరీలో బస్తాలు మీద పడి నలుగురు కూలీలకు గాయాలైన ఘటన నేలకొండపల్లి మండలంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని షుగర్ ఫ్యాక్టరీలో పంచదార బస్తాలు మీద పడి నలుగురు కూలీలకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెప్పారు.