శిశు గృహ, బాల సదనం తనిఖీ చేసిన జడ్జి

శిశు గృహ, బాల సదనం తనిఖీ చేసిన జడ్జి

SRD: సంగారెడ్డి పట్టణంలోని బాలసదనం, శిశు గృహలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదనంలో చిన్నారుల గురించి అడిగి తెలుసుకున్నారు. శిశు గృహంలోని చిన్నారులకు న్యాయసహాయం అందిస్తామని చెప్పారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.