'సీఎం, మంత్రి BJPలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు '

'సీఎం, మంత్రి BJPలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు '

SRPT: మాజీ మంత్రి, MLA జగదీష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలు BJPలో కలిసేందుకు ప్రయత్నిన్నారన్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పజెప్పారు అని తెలిపారు. రాహుల్ CBI బీజేపీ జేబు సంస్థ అని చెప్తుంటే రేవంత్ CBI విచారణ కోరడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. FBI, మోసాద్‌తో విచారణ జరిపిన భయపడం అని స్పష్టం చేశారు.