సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ

సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ

HYD: మణికొండలోని నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడప వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పీజీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.