అరటి పంటను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ATP: ప్రభుత్వానికి నివేదిక పంపి అరటి సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రైతులకు అన్ని విధాలను ఆదుకునే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. శనివారం రాప్తాడు మండల కేంద్రంలో అరటి పంటలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. ఎగుమతులు పెంచడానికి అవసరమైన లాజిస్టిక్స్ సహకారమును రైలు శాఖ ద్వారా ప్రయత్నం చేస్తామన్నారు.