APTF జిల్లా నూతన అధ్యక్షుడిగా గుడిపాటి దాస్‌

APTF జిల్లా నూతన అధ్యక్షుడిగా గుడిపాటి దాస్‌

GNTR: నగరంపాలెంలోని APTF కార్యాలయంలో ఆదివారం ఏపీటీఎఫ్ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా గుడిపాటి దాస్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. APTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బసవలింగారావు మాట్లాడుతూ.. పాఠశాల విద్యారంగం సంక్షోభంలో ఉందని, ఏ ఒక్క పథకం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేవిధంగా లేదని విమర్శించారు.