VIDEO: తాడిపర్తిలో శివాలయ గోపుర నిర్మాణం

VIDEO: తాడిపర్తిలో శివాలయ గోపుర నిర్మాణం

WNP: గోపాల్ పేట మండలంలోని తాడపర్తి గ్రామంలో శిథిలావస్థకు చేరిన పురాతన శివాలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు నడుం బిగించారు. సర్పంచ్ లోకారెడ్డి, ఉప సర్పంచ్ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ గోపుర పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక సంపద కాపాడుకునేందుకు గ్రామస్తులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు