మంత్రిని కలిసిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్

మంత్రిని కలిసిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్

GNTR: మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల ప్రతి సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం చూపుతామని లోకేష్ హామీ ఇచ్చారు.