ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వెలిగండ్ల రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
➢ గిద్దలూరులో 'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ శీలంవారి పల్లిలో డిజిటల్ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించిన AO శ్రీనివాసరావు
➢ వెలిగండ్లలో వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి