నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

VZM: ఆర్టీసీ డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికుల కోసం మంగళవారం డయల్‌ యువర్‌ DM కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్‌ జె. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. సా. 5 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, డిపో పరిధిలోని ప్రయాణికులందరూ ఎటువంటి సమస్యలున్నా ఫోన్‌ ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని, 9959225620 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.