గోకవరంలో వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ

గోకవరంలో వైసీపీ నాయకులు  కోటి సంతకాల సేకరణ

E.G: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహాం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం గోకవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రాంజీ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టామన్నారు.