ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత.. ప్రజల ఇబ్బందులు

ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత.. ప్రజల ఇబ్బందులు

RR: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరాలకు సంబంధించిన మందులు లేకపోవడంతో గత రెండు రోజులుగా చికిత్స అందక రోగులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.