సెప్టెంబర్ 14: చరిత్రలో ఈరోజు

సెప్టెంబర్ 14: చరిత్రలో ఈరోజు

1883: ఉద్యమ నాయకుడు హరిసర్వోత్తమరావు జననం
1949: శాస్త్రవేత్త, రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ జననం
1958: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు జననం
1963: క్రికెట్ క్రీడాకారుడు రాబిన్ సింగ్ జననం
1967: HYD తొలి CM బూర్గుల రామకృష్ణారావు మరణం
1990: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
* జాతీయ హిందీ భాషా దినోత్సవం