VIDEO: కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దాం
KMR: బాన్సువాడ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని కురుమ సమితి నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజాకార్ల నిరంకుశత్వానికి ఎదురొడ్డి ప్రాణాలర్పించిన కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.