IPL: ధోనీకి ఫిట్‌నెస్ టెస్ట్..?

IPL: ధోనీకి ఫిట్‌నెస్ టెస్ట్..?

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ MS ధోనీ ఫిట్‌నెస్ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. IPL సీజన్ ప్రారంభానికి ముందే గాయం కావడంతో ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో అతడికి ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో ధోనీ పాస్ అయితే, ఏప్రిల్ 11న చెపాక్ స్టేడియంలో DCతో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.