బండనాగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

బండనాగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

JN: బచ్చన్నపేట మండలంలోని బండనాగరం లో శ్రీరామ నవమి సందర్బంగా గ్రామ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గ్రామ క్షేమం కోసం ప్రార్థనలు సీతారామచంద్రుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.