చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: చిత్తూరులోని ఓ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఆల్ ఇండియా చెస్ చాంపియన్‌షిప్ పోటీల కోసం జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు రాణించాలన్నారు. అనంతరం నిర్వాహకులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి టోర్నమెంట్ పోస్టర్లను ఆవిష్కరించారు.