పూలేకు ఘన నివాళులు

పూలేకు ఘన నివాళులు

NZB: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాకారం అయ్యే దిశగా సమాజం ముందడుగు వేయాలని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల అక్షరాస్యత, సమానత్వం, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన ఆయన పోరాట పటిమ స్ఫూర్తి దాయకమన్నారు.