సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం భోగాపురం MPDO కార్యాలయంలో పేద కుటుంబాలకు CMRF ద్వారా రూ.10.65 లక్షల విలువైన వైద్య సహాయ చెక్కులను 14 మంది లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం మా ప్రభుత్వ ప్రాధాన్యమని, ఎవ్వరూ చికిత్స లేక ఇబ్బంది పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.