'జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి'

'జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి'

VZM: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబితా ఆద్వర్యంలో చిట్ ఫండ్, బ్యాంక్ మేనేజర్లు, సంబంధిత అధికారులు, న్యాయవాదులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చిట్ ఫండ్ కంపెనీలు, బ్యాంకులకు సంబంధించిన కేసులలో సెప్టెంబర్ 13న, జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.