VIDEO: రైతు సహకార కేంద్రం వద్ద యూరియా కష్టాలు

VIDEO: రైతు సహకార కేంద్రం వద్ద యూరియా కష్టాలు

SRPT: మోతే మండలం మామిళ్లగూడెం రైతు సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం యూరియా కోసం పొలం పనులు వదిలిపెట్టి తెల్లవారుజాము నుంచి ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి వస్తున్న యూరియా సరిపడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.