నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లా వ్యాప్తంగా ఘనంగా డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
* ఇందల్వాయిలో వీఐడీఎస్ వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థను సందర్శించిన డీజీపీ శివధర్ రెడ్డి
* విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
* నాగన్ పల్లిలో విద్యుత్ తీగలు తగిలి బొలెరో వాహనం దగ్ధం
* రేపు జిల్లాకు రానున్న మంత్రి పొన్నం ప్రభాకర్