VIDEO: ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం
WGL: వర్ధన్నపేట పట్టణంలో సివిల్ సప్లై గోదాం ఎదుట AITUC ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం యూనియన్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి గోవర్ధన చారి మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఏఐటీయూసీ, పేమెంట్ యాక్ట్ ప్రమాదబీమా యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, మినిమం వేజ్ యాక్ట్, ఐడీ యాక్ట్ మొదలైన18 చట్టాలను సాధించినట్టు తెలిపారు.