VIDEO: అమలాపురంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
కోనసీమ: మహిళల భద్రత సమాజ భద్రతకు మూల స్తంభం అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీని ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, మహిళలు పాల్గొన్నారు.