గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

NLG: గత కొన్ని రోజులుగా నల్గొండలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. అతని వద్ద నుంచి సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు రాకేశ్ కుమార్‌గా గుర్తించనట్లు చెప్పారు.