భార్యకు నిప్పటించిన భర్త.. పరిస్థితి విషమం
JGL: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. నిందితురాలు గత కొద్ది రోజులుగా భర్తతో గొడవ పడుతున్నట్లు సమాచారం. ఈ తీవ్ర గాయాలతో బాధితురాలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.