VIDEO: తిరుపతి కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుని భక్త కనకదాసుకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అధికారులు, కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బరాయుడు, ఫారెస్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్ష జిల్లా పరిపాలన, భద్రతా అంశాలపై చర్చ జరగనుంది.