వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై
KNR: ఎలక్షన్ కోడ్ సందర్భంగా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం-చల్లూరు రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. డబ్బులు గానీ, మద్యం కానీ, బండి పేపర్లను సరిగా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.