104గ్రామాల్లో అవహన సదస్సులు: DSP

NZB: జిల్లాలోని 26 మండలాల్లోని 104 గ్రామాల్లో కల్తీ కల్లుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని RNCC నిజామాబాద్ DSP సోమనాథం తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. చట్ట వ్యతిరేకంగా కల్తీ కల్లు తయారు చేసినా, అమ్మినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.