యుద్ధంపై వైట్‌హౌస్ కీలక ప్రకటన
యుద్ధంపై అమెరికాలోని వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌పై అణుబాంబు ప్రయోగించే ఉద్దేశం అగ్రరాజ్యానికి లేదని స్పష్టం చేసింది. ఈ రాత్రికి టెహ్రాన్‌ను పూర్తిగా అంతం చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ట్రంప్ అణు బాంబు ప్రయోగించబోతున్నారంటూ వార్తలు రావడంతోనే వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.