తిమ్మాపూర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

KNR: తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఊట్టి కొట్టే కార్యక్రమం, మహిళలు పంటలు బాగా పండాలని కోరుకుంటూ కృష్ణునికి చేసడిన పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.