వైసీపీ నేతలపై అక్రమ కేసులు: గోపిరెడ్డి

PLD: గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌పై అక్రమంగా కేసు పెట్టారని వైసీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బూతులు మాట్లాడినా కేసులు పెట్టలేదని, వైసీపీ నేతలపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.