VIDEO: 'నూతన హాస్టల్ భవనం నిర్మించండి'

BDK: చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథిలవస్థలో ఉంది. ఈ భవనాన్ని తక్షణమే కూల్చి వేయాలి. ప్రస్తుతం అద్దేభవనం ఏర్పాటుచేసి కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ పి వై ఎల్ ప్రగతిల యువజన సంఘం ఆద్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పాల్గొన్నారు.