కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కెనడాలో మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఆదోని టీడీపీ యున నాయకుడు
✦ కోడుమూరులో మర్చిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును భాదితులకు అందజేసిన ఆర్టీసీ డ్రైవర్
✦ తొగర్చేడులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు
✦ ఆదోనిలో ఎన్‌డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం