'జాబ్ మేళాలు యువత సద్వినియోగం చేసుకోవాలి'

'జాబ్ మేళాలు యువత సద్వినియోగం చేసుకోవాలి'

SKLM: నరసన్నపేటలోని స్థానిక ఓ డిగ్రీ కళాశాల ఆవరణంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మెగా జాబ్ మేళాకి 11 ప్రైవేటు సంస్థలు హాజరయ్యారని వెల్లడించారు.