VIDEO: విద్యార్థులను ప్రభుత్వం మోసం చేస్తుంది: బీఆర్ఎస్

VIDEO: విద్యార్థులను ప్రభుత్వం మోసం చేస్తుంది: బీఆర్ఎస్

GDWL: ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగులను, విద్యార్థులను వంచించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు అన్నారు. గురువారం అయిజలో ఈ నెల 30న గద్వాల పాత బస్టాండ్ వద్ద నిర్వహించనున్న పోరు దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.