'యువత సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి'

'యువత సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి'

CTR: రైల్వేకోడూరులో స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపీటీసీ బండారు మల్లికార్జున గాంధీ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని, చెడు వ్యసనాలకు లోనవకుండా భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని సూచించారు.