VIDEO: ఇండియా గెలవాలని పూజలు..!

VIDEO: ఇండియా గెలవాలని పూజలు..!

TPT: ఇవాళ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ చూడటానికి తిరుపతి జిల్లాలో అందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. నాయుడుపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో మ్యాచ్ లైవ్ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియా గెలవాలని మరికొందరు పూజలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి అఖిలాండం వద్ద తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు.