అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఎందుకంటే..?

అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఎందుకంటే..?

TG: కరీంనగర్‌ జిల్లాలో బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి.. సొంత అన్నను హత్య చేశాడు. శనివారం రాత్రి మట్టి తరలిస్తున్న టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌ కాగా.. వెంకటేష్ టిప్పర్‌ ముందు భాగంలో మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో మృతుడి తమ్ముడు నరేష్‌.. టిప్పర్‌ స్టార్ట్‌ చేసి ముందుకు పోనిచ్చాడు. దీంతో వెంకటేష్ చనిపోయాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటకొచ్చింది.