చెరువులను పునరుద్ధరిస్తున్నాం: రేవంత్

చెరువులను పునరుద్ధరిస్తున్నాం: రేవంత్

TG: ముందుచూపులో భాగంగానే హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించి చెరువులను పునరుజ్జీవనం చేస్తున్నామన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు, బుమ్ రుఖ్ ఉద్దౌలా చెరువులను పునరుద్ధరించామన్నారు.